ట్రెండింగ్ న్యూస్ సినిమా

Oke Oka Jeevitham: ఉన్నది “ఒకే ఒక జీవితం” అంటున్న శర్వానంద్..!!

Share

Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ శ్రీకారం సినిమా తో ఇటీవలే మంచి హిట్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు అని చిత్రాలతో బిజీగా ఉన్నారు.. ఈ చిత్రాలతో పాటు శర్వానంద్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా శర్వానంద్ కెరీర్లో 30వ సినిమాకు “ఒకే ఒక జీవితం” టైటిల్ ను ప్రకటించారు మేకర్స్..!!

Sharwanand 30th movie Oke Oka Jeevitham: title announced
Sharwanand 30th movie Oke Oka Jeevitham: title announced

ఈ చిత్రంలో శర్వానంద్ సరసన రీతూ వర్మ నటిస్తోంది. ఈ చిత్రంలో అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్లో ఖైదీ తీయగా సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు.


Share

Related posts

కరోనా నుంచి కోలుకున్నారా? అయితే ఈ లక్షణాలు మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

Teja

Breaking: శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కేసు బయటపడ్డ సంచలన నటులు..!!

P Sekhar

Diabetes: డయాబెటీస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. గుర్తించండి..!!

bharani jella