NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Aadhaar card : మీ ఆధార్ కార్డు ను ఎవరు వాడుతున్నారో తెలుసుకోండిలా..!!

Aadhaar card : ఆధార్ కార్డు భారత దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు.. దీని ప్రాముఖ్యత, అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఆధార్ కార్డ్ తప్పనిసరి.. కొన్ని సార్లు ఏదైనా పథకానికి అప్లై చేసినపుడు, మీ ఆధార్ కార్డ్ మీద ఎక్కువ కరెంటు బిల్ వస్తుందని, లేదంటే కార్ ఉన్నట్లు చూపిస్తుంది.. అసలు అతనికి ఉండటానికి సరైన ఇళ్లే లేదు.. ఇదేంటి అనుకునే పరిస్థితులు చాలానే తారసపడి ఉంటాయి.. మీ ఆధార్ కార్డ్ మీరే వాడుతున్నారా.. లేక , ఇతరులు ఎవరైనా మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డ్ ఉపయోగిస్తున్నారా.. ఎలా ఉపయోగించారో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Aadhaar card : Authentication History
Aadhaar card Authentication History

ఆధార్ కార్డ్ ఎప్పుడు వాడారో ఇలా తెలుసుకోవచ్చు..

* ముందుగా మీ ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.
* ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ( Aadhaar card Authentication History ) పేజ్ ను ఓపెన్ చేయాలి.
* ఇందులో మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
* అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేసి.. తరవాత జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ కు ఓటీపీ వస్తుంది.
* ఇక్కడ కనిపించే పేజీ లో ఎన్ని లావాదేవీలు చూడాలనుకుంటున్నారు.. ఎన్ని రోజులు నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారో తెలపాలి.
* మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి..
* వెంటనే తేదీ, సమయం, ఆధార్ కార్డ్ అథెంటికేషన్ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
* దీనిని స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు.
* ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ తెలుసుకోవడం ద్వారా మీ ఆధార్ కార్డు ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా ఉపయోగించారో తెలుసుకోవచ్చు. మన ఆధార్ కార్డు ను మనం కాకుండా ఇంకా ఎవరైనా ఉపయోగించారో కూడా తెలుస్తుంది..

author avatar
bharani jella

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk