NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Aadhaar Update History: అన్ని ప్రభుత్వ పథకాలకు అవసరమైన “ఆధార్ అప్డేట్ హిస్టరీ” డౌన్లోడ్ చేసుకోండిలా..

Aadhaar Update History: దేశంలోని ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి.. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పథకానికి దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ జత చేయవలసిందిగా సూచిస్తున్నారు.. ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అంటే ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డులో ఏమేం మార్పులు చేశారో అవన్నీ తెలుసుకుంటారు.. మీ ఆధార్ కార్డు లో అడ్రస్ చేంజ్ చేశారా, డేట్ అఫ్ బర్త్ చేంజ్ చేశారా, ఫోన్ నెంబర్ చేంజ్ చేశారా వంటి విషయాలను అధికారులు తెలుసుకోవడానికి ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతున్నారు..!! ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన “జగనన్న చేయూత” పథకానికి కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరి చేశారు..!! మీ స్మార్ట్ ఫోన్ లోనే ఆధార్ అప్డేట్ హిస్టరీ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Aadhaar Update History: download simple steps
Aadhaar Update History: download simple steps

* ముందుగా మీ ఆధార్ కార్డు కు ఫోన్ నెంబర్ లింక్ అయితేనే ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోగలం అనే విషయాన్ని గమనించాలి.

* ముందుగా యుఐడిఎఐ అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి.

* ఇప్పుడు My Aadhaar Tab పై క్లిక్ చేయాలి.

*తరువాత Update Your Aadhaar సెక్షన్ లోకి వెళ్లి Aadhaar Update History ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. కింద ఉన్న క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ చేయాలి.

*ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ని ఎంటర్ చేస్తే ఆధార్ అప్డేట్ హిస్టరీ డిస్ప్లే పై కనిపిస్తుంది వెంటనే దీనిని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N