NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

SBI New Scheme: కొవిడ్ పేషంట్స్ కు ఎస్బిఐ ప్రత్యేక స్కీమ్..!! వివరాలివిగో..

SBI New Scheme: కరోనా  కష్టకాలంలో ఆసుపత్రి ఖర్చులతో కూడా సహాయం చేసే వారు లేరు.. బయట ఎవరినైనా అడిగి తెచ్చుకుందాం అంటే అధిక వడ్డీ.. దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..  ఎస్బిఐ సెక్యూరిటీ అవసరం లేని “కవచ్ పర్సనల్ లోన్” ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది..  ఈ లోన్ కోవిడ్ పేషంట్స్ ట్రీట్మెంట్ కు, వారి ఇంట్లో వారికి కూడా దీని వలన లాభం చేకూరుతుంది..!!

SBI New Scheme: Helpful to Kavach person loan for covid patients
SBI New Scheme Helpful to Kavach person loan for covid patients

Read More: ఫేస్ బుక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్..

కోవిడ్ మెడికల్ ఖర్చులను పే చేయడానికి వీలవుతుందని ఎస్బిఐ ఈ స్కీంను ప్రవేశపెట్టింది..ఎస్బిఐ కవచ్ పర్సనల్ లోన్ స్కీమ్ ద్వారా ఐదు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.. దీనిని ఎస్బిఐ బ్యాంక్ 8.5 శాతం ఇంట్రెస్ట్ రేట్ కి అందిస్తుంది. అంతేకాకుండా ఈ లోన్ తీసుకున్నవారు  మొదటి మూడు నెలలు ఈఎంఐ చెల్లించినవసరం లేదని స్పష్టం చేసింది. కవచ్ పర్సనల్ లోన్ స్కీమ్ ను ఎస్బిఐ చైర్మన్ దినేష్ ఖరా లాంచ్ చేశారు. ఈ స్కీం ని ప్రవేశపెట్టినందుకు చాలా ఆనందంగా ఉందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సరే కరోనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చని, ఈ మహమ్మారి సమయంలో ఇది చాలా మందికి ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నట్లు దినేష్ ఖరా తెలిపారు. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా అతి తక్కువ వడ్డీకి ఎస్బిఐ కవచ్ పర్సనల్ లోన్ స్కీమ్ అందుబాటులోకి తీసుకు వచ్చినందుకు ఎస్బిఐ ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju