NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Daare Leda: మన హీరోల కోసం “దారే లేదా” అంటున్న నాచురల్ స్టార్..!!

Daare Leda: కరోనా విపత్కర పరిస్థితుల్లో అమూల్యమైన సేవలు అందిస్తున్న డాక్టర్స్, హెల్త్ వర్కర్స్ కోసం నాని మ్యూజిక్ వీడియో చేస్తున్నట్లు ఇన్ డైరెక్టుగా చెప్పారు.. దీనికి సంబంధించి నాకు ఒక ఐడియా మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడది నిజమైందని నాని తెలిపారు.. తాజాగా ట్విట్టర్ వేదికగా “దారే లేదా” అనే ప్రత్యేకమైన వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు..!! మన హీరోల కోసం ఈ స్పెషల్ సాంగ్ అని తెలియజేశారు..!! ఈ పాటను తెలుగు, తమిళ వెర్షన్ లో రిలీజ్ చేయనున్నారు..

Daare Leda: special song making natural star Nani for Doctors and frontline worries
Daare Leda: special song making natural star Nani for Doctors and frontline worries

Read More: Sarkaru vaari paata: మహేష్ బాబు అభిమానులకు గూస్ బంప్స్.. సర్కారు వారి పాట కిరాక్ అప్డేట్..!!

ఇందులో టాలెంటెడ్ యాక్టర్స్ సత్యదేవ్, రూప కొడువయూర్ నటిస్తున్నారు.. ఈ పాటకు విజయ్ బుల్గానిన్ క్యూ కంపోజ్ చేశారు. ఈ పాటకు తమిళంలో వానం తొంద్రాదోవా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.. తమిళ్ వెర్షన్ కు మదన్ కార్కి కి సాహిత్యం అందించారు. లహరి మ్యూజిక్, చాయ్ బిస్కెట్ లకు ధన్యవాదాలు తెలియజేశారు నాని.

నాని నటించిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా పరిస్థితులు తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.. అలాగే బారీ బడ్జెట్ తో రూపొందుతున్న శ్యామ్ సింగరాయి తో పాటు మరో సినిమాలో నటిస్తున్నారు నాని. ఈ స్పెషల్ సాంగు ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం రూపొందిస్తూ అందరి మన్ననలను సొంతం చేసుకున్నారు నాని..

Related posts

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Saranya Koduri

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju