NewsOrbit
న్యూస్ హెల్త్

అన్నం ఇలా తింటే బరువు తగ్గొచ్చు..!!

 

 

ప్రతి ఒక్కరు సన్నగా ఉండాలని కోరుకుంటారు.అందుకోసం యోగ, వాకింగ్, జిమ్ ఇలాంటివి చేస్తుంటారు. మరికొంత మంది ఏకంగా అన్నం తినటం మానేసి బాడీలో యాసిడ్స్ ఫారం చేసి నీరసం అయిపోతుంటారు.అలాకాకుండా అన్నం తింటూనే సన్నబడటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

 

మనం ఏదైనా ఫంక్షనుకో, పార్టీకో వెళ్లినపుడు మన స్నేహితులో, బంధువులేవరైనా కొంచం లావుగా ఉన్నావు అంటే చాలు. ముందుగా మనం చేసే పని అన్నం తినడం మానేస్తాం .బరువు తగ్గాలంటే ఖచ్చితంగా జిమ్ కు వెళ్లి కసరత్తులే చేయాల్సిన అవసరం లేదు.ఏం చక్కా ఇంట్లోనే ఉంటూ అన్నం తింటూ కూడా తగ్గించుకోవచ్చు ఇది నిజమేనండి.ఒక కప్పు అన్నం మాత్రమే ఉంచి మిగిలిన కూరలు,రసం,పప్పు,ఆకుకూరలు,కూర ముక్కలు తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. అలా తినలేను అనుకున్నవారు కొద్దిగా కొద్దిగా ఎక్కువ సార్లుతినాలి. మనం మధ్యాహ్నం ఒంటి గంటకు కూరఅన్నం తీసుకుంటే మరల ఇంకో గంట తరవాత పెరుగు అన్నం తినచ్చు. అంటే మనం తినే అన్నని విభజించి తింటే తొందరగా సన్నపడతాము. కొద్దిగా కొద్దిగా ఎక్కువ సార్లుతినాలి.ఇలా తింటే త్వరగా సన్నపడతారు.ఇది నిజమేనని నిపుణులు చెబుతున్నారు.

 

 

మరికొన్ని చిన్న చిన్న నియమాలు కూడా పాటిస్తే ఇంకా త్వరగా ఫలితం పొందవచ్చు.లిఫ్ట్ వద్దు… మెట్లే ముద్దు అంటూ ఇంటి దగ్గరే కాదు.. షాపింగ్ మాల్స్ లో, ఆఫీసుల్లో ఎక్కడైనా సరే మెట్లు ఉపయోగించండి. ఏదో ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. అలా ఓ నెల మెట్ల మీద నడిచి చూడండి. ఓ ఐదు నిమిషాలు మెట్లు ఎక్కితే 144 కేలరీలు ఖర్చు అవుతాయట. ఓ నెల మెట్ల మీద నడిచాక.. మీకు మీరే ఫలితం చూసుకొని ఆశ్చర్యపోవడం ఖాయం.చూయింగ్ గమ్స్ ఎప్పుడైనా నమిలారా మీరు. అవి కూడా మంచిదేనట. కాకపోతే షుగర్ లెస్ చూయింగ్ గమ్స్ నమలడం వల్ల కూడా బరువు తగ్గుతారట. ఓ గంట సేపు చూయింగ్ గమ్ నమలడం వల్ల దవడ కండరాలు కదిలి… 11 కేలరీలు ఖర్చు అవుతాయట. మరింకెందుకాలస్యం ఇలా ట్రై చేయండి బరువు తగ్గడం ఖాయం.

 

 

 

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N