NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: నిరుద్యోగులకు శుభవార్త..!! ఐబీపీఎస్ నోటిఫికేషన్..!! భారీగా ఖాళీలు..!!

Job Notification: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ IBPS 2021 క్లర్క్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5830 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

IBPS Clerks 2021Job Notification: out
IBPS Clerks 2021Job Notification: out

మొత్తం ఖాళీలు : 5830

తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు : (ఆంధ్రప్రదేశ్ 263, తెలంగాణ 263)

అర్హతలు : 1/8/2021 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 1/7/2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు రుసుము : ఇతరులకు రూ. 850 , ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 12/7/2021

దరఖాస్తులకు చివరి తేదీ : 1/8/2021

ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీ : 28/8/2021, 29/8/2021, 4/9/2021

మెయిన్స్ ఎగ్జామ్ తేదీ : 30/10/2021.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N