Subscribe for notification

ING: ఆసక్తిని రేకెత్తిస్తున్న “ఇన్ ది నేమ్ అఫ్ గాడ్” టీజర్..!!

Share

ING: తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు పోటీలో అడుగుపెట్టింది ఆహా.. తాజాగా ఓటిటి లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది “ఇన్ ది నేమ్ అఫ్ గాడ్” వెబ్ సిరీస్.. ప్రియదర్శి, నందిని రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్..

ING: jagapathi Babu back drop IN the name of God trailer interesting

జగపతి బాబు వాయిస్ బ్యాక్ డ్రాప్ లో ఈ టీజర్ ఉంది. ఈ ఉడత ను ఎట్లా పట్టుకుంటారో తెలుసా.. ఒక చెట్టుకు చిన్న తొర్ర చేసి అందులో దానికి ఆహారం వేసి.. ఉడత అందులో తలదూరుస్తుంది కానీ.. ఆ ఉడత ఇంకా బయటికి రాలేదు.. అప్పుడు దాని తల కోసి దాన్ని ఈజీగా బయటికి తీస్తారు.. అంటూ సాగే ఈ టీజర్.. హల్లెలూయ.. పరిస్థితులు బాగోలేనప్పుడు ఎగిరెగిరి పడకూడదు.. అని నోరు మూసుకొని కూర్చోవాలి అంటూ ముగించిన ఈ రొమాంటిక్ హారర్ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.. సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సీనియర్ దర్శకుడు సురేష్కృష్ణ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు క్రైమ్ థ్రిల్లర్ ని కోవరుణ్ డీకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దీపక్ అలెగ్జాండర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ టీజర్ తో సినిమాపై ఉత్కంఠతను రేకెత్తిస్తుంది.


Share
bharani jella

Recent Posts

Prabhas-Maruthi: ప్ర‌భాస్‌-మారుతి సినిమా ప‌ట్టాలెక్కేది ఎప్పుడో తెలుసా?

Prabhas-Maruthi: `బాహుబ‌లి` మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్‌.. ప్రస్తుతం వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో…

10 mins ago

Maha Political Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపులు.. అటు షిండే ..ఇటు ఉద్దవ్ కీలక ప్రకటనలు

Maha Political Crisis: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గోహాతిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో శివసేన…

36 mins ago

Nithya Menen: మెట్ల‌పై నుంచి ప‌డిపోయిన నిత్యా మీన‌న్‌.. నడవలేని స్థితిలో హీరోయిన్‌!

Nithya Menen: నిత్య మీన‌న్.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో…

1 hour ago

YSRCP: నిన్న బాలినేని .. నేడు కోటంరెడ్డి..సేమ్ ఫీలింగ్స్ ..! వైసీపీలో హాట్ హాట్ చర్చ..!!

YSRCP: సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారనీ ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, తాజా మాజీ మంత్రి…

2 hours ago

Pooja Hegde: నా కెరీర్‌లోనే అదో చెత్త సినిమా..దాని వ‌ల్లే ఆఫ‌ర్లు రాలేదు: పూజా హెగ్డే

Pooja Hegde: పూజా హెగ్డే.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక లైలా కోసం` మూవీతో…

2 hours ago

AP CM YS Jagan: 8వ తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్..ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు

AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు – నేడు, డిజిటల్ లెర్నింగ్ పై…

3 hours ago