Nikhil – Anupama: నిఖిల్ కు ఈ హీరోయినే బెస్ట్..!! ఎందుకంటే..!!

Share

Nikhil – Anupama: యంగ్ హీరో నిఖిల్, మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్ .. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ ఈ కథలు అందిస్తున్నారు. అలాగే సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.. ఈ ఫస్ట్ లుక్ కోసం ప్రత్యేకంగా షూట్ చేశారు.. అప్పుడు అనుపమ సారంగదరియా పాటకు స్టెప్పులేస్తూ ఆటపట్టించ్చింది.. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Nikhil – Anupama: parmeswaran is the best heroine because

తాజాగా ఈ వీడియోను నిఖిల్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.. నేను ఎంతవరకు చూసినా హీరోయిన్స్ అందరిలోనూ ఎంతో సంతోషంగా ఉండే వారిలో అనుపమ ది బెస్ట్..!! అనే అందమైన ట్యాగ్ లైన్ ను జోడించారు.. దీనిపై స్పందించిన అనుపమ మొత్తానికి ఒప్పుకున్నాను అని అన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. నెటిజ్లను ఈ వీడియో పై లైక్స్, షేర్స్ చేస్తున్నారు.. వారు కూడా అనుపమ ది బెస్ట్ అంటూ కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు..

రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీత బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

నిఖిల్ ని – అనుపమ పరమేశ్వరన్ ఆటపట్టిస్తున్నా వీడియో లింక్..


Share
Recent Posts