NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pan – Adhaar : మీ ఆధార్ కార్డు కి పాన్ కార్డ్ లింక్ చేశారా.. చేయకపోతే ఏమవుతుందో చూడండి..

Pan – Adhaar : పాన్ కార్డ్.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిల్లో కీలకం..! బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ లో ఇది ఎంతో ముఖ్యం.. అయితే 50 వేలకు మించి నగదు లావాదేవీల సమయంలోనూ పాన్ కార్డు తప్పనిసరి.. పాన్ కార్డ్ చెల్లుబాటులో లేకపోతే ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి.. జరిమానా చెల్లించి పాన్ కార్డు తో ఆధార్ కార్డు కి అనుసంధానం చేసుకున్నప్పుడే వీటిని అనుమతిస్తారు.. ఇంతకీ మీ ఆధార్ కార్డ్ కి పాన్ కార్డ్ లింక్ చేశారా.. చెయ్యకపోతే 31 మార్చి 2021 లోపు చేసుకోండి.. లేకపోతే 1 ఏప్రిల్ 2021 నుంచి పాన్ కార్డు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి రూ.10, 000 జరిమానా విధించే అవకాశం ఉంది..

Pan - Adhaar : link is mandatory
Pan Adhaar link is mandatory

పాన్ కార్డును ఆధార్ కి ఎలా లింక్ చేసుకోవాలంటే..!!

*ఇన్కమ్ టాక్స్ ఇఫైలింగ్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

*మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేస్తే సరిపోతుంది.

*ఆధార్ తో అనుసంధానం అయి నా మొబైల్ నెంబర్ నుంచి UIDAIPAN అని టైప్ చేసి 12 అంకెల ఆధార్ నెంబర్, స్పేస్ ఇచ్చి పాన్ నెంబర్ ను.. 567678, 56161 అనే నంబర్లకు మెసేజ్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి.

* ఆధార్ , పాన్ కార్డ్ లలో వివరాలన్నీ ఒకే విధంగా ఉండాలి. అలా అయితేనే రెండింటిని అనుసంధానం చేయగలరు.

*ఇప్పటికే మీరు ఆధార్ పాన్ కార్డు లను జత చేసుకున్న మరోసారి ఇఫైలింగ్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవడం మంచిది.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju