NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Ram Charan: రామ్ చరణ్ ను ఫిదా చేసిన అభిమానులు..!! అంతగా ఏం చేశారంటే..!!

Ram Charan:  సోనుసూద్ ను చూసేందుకు ఒక అభిమాని ఏకంగా 700 కిలోమీటర్లు నడిచి తన అభిమాన హీరో సంగతి తెలిసిందే.. అలాగే ఒక అభిమాని రష్మిక ను చూసేందుకు 900 కిలోమీటర్లు ప్రయాణించిన సంగతి విన్నాం.. తాజాగా ముగ్గురు అభిమానులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను చూసేందుకు 231 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి.. 4 రోజుల తరువాత హైదరాబాద్ చేరుకుని రామ్ చరణ్ ను కలిశారు..!! వీరి గురించి తెలుసుకున్న రామ్ చరణ్ ఆశ్చర్యానికి గురయ్యారు.. వారిని కలిసి కాసేపు ముచ్చటించి, ఫోటోలకు ఫోజులు ఇచ్చారు..!! ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

Ram Charan: fans are walking 231 kilometres walk to see him
Ram Charan: fans are walking 231 kilometres walk to see him

రవి, వీరేష్, రాజ్ ముగ్గురు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి 231 కిలోమీటర్లు నాలుగు రోజుల పాటు నడిచి వారి అభిమాన హీరో రామ్ చరణ్ ను కలుసుకున్నారు.. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ వారిని ఆలింగనం చేసుకొని వారితో కాసేపు సరదాగా మాట్లాడారు.. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు. తన అభిమానులు తనపై చూపిన నా ప్రేమకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తున్నారు. అలాగే ఆచార్య సినిమాలో సిద్ధ పాత్ర లో సందడి చేయనున్నారు. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Ram Charan: fans are walking 231 kilometres walk to see him
Ram Charan: fans are walking 231 kilometres walk to see him

Related posts

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?