NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sarkar vaari paata : మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్..! సర్కారువారిపాట టీమ్ నుండి సూపర్ అప్డేట్ ఇది..!!

Sarkar vaari paata : సూపర్ స్టార్ మహేష్ బాబు ఉ హీరోగా రూపొందుతున్న 27 వ చిత్రం సర్కారు వారి పాట.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్ పతకాలపై డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్నారు.. మహేష్ బాబు అభిమానులు  సర్కారు వారి పాట అప్ డేట్  కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా సర్కారు వారి పాట నుండి సూపర్ అప్ డేట్ వచ్చేసింది..

Sarkar vaari paata : mahesh latest movie Sarkar vaari paata update
Sarkar vaari paata : mahesh latest movie Sarkar vaari paata update

పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మహేష్, కీర్తి సురేష్ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ ఫిబ్రవరి 21 నాటికి పూర్తవుతుందని సమాచారం. అక్కడినుంచి అదే రోజు యూనిట్ హైదరాబాద్ రీచ్ అవుతుంది. ఫిబ్రవరి 21న చిన్న వీడియోను సర్కారు వారి పాట టీం విడుదల చేయనుంది.. ఈ వీడియోలో లొకేషన్ కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఉంటాయని సమాచారం. 2022 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri