NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Suma Kanakala: రాజీవ్ డైలాగ్ తో కరోనాను ఎదుర్కొనడానికి ధైర్యాన్ని నూరిపోసిన సుమ..!!

Suma Kanakala: సుమ రెండు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.. తనదైన చతురతతో వేసే పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. సందర్భానికి తగిన పంచ్ విసరడం సుమ ప్రత్యేకత.. సుమ అంటే యాంకరింగ్.. యాంకరింగ్ అంటే సుమ అనేలా గుర్తింపు తెచ్చుకుంది.. తాజాగా కరోనా పోరును ఎదుర్కొనడానికి సుమ తన భర్త డైలాగ్ తో అందరికీ ధైర్యాన్ని నింపుతుంది..!!

Suma Kanakala: Rajiv dialogue to inspired all
Suma Kanakala Rajiv dialogue to inspired all

రాజీవ్ కనకాల సై సినిమాలో చెప్పిన డైలాగ్ తో సుమ కరోనా పోరును ఎదుర్కొనడానికి ధైర్యాన్ని నింపింది. సై సినిమా లో నితిన్ అతని టీం నిరాశా ,నిస్పృహలకు లోనైనప్పుడు రాజీవ్ కనకాల చెప్పే “భిక్షుయాదవ్ మీకంటే బలమైనవాడు కావచ్చు.. అతని మనుషులు ఆరితేరిన గుండాలు కావచ్చు.. అతని ఓడించడానికి మీ దగ్గర ఏముంది గెలవాలనే తపన తప్ప.. నిజానికి అది ఒక్కటి చాలు మిమ్మల్ని గెలిపించడానికి”.. ఈ డైలాగ్స్ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది అంటూ సుమ తనదైన శైలిలో చెప్పింది. అందరూ కరోనా గురించి భయపడకండి. అసలు భయం కలిగించే వంటి విశేషాలు అసలు చూడకండి భయం ఎక్కువ అయితే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి.. ఆహ్లాదకరమైనవి ఎక్కువగా వింటూ ఉండండి.. ధైర్యంగా ఎదుర్కొండి.. జాగ్రత్తగా ఉండండి అంటూ ధైర్యాన్ని అందించింది.

సుమ చెప్పిన వీడియో :

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju