NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Tata Altroz : ఆ కంపెనీస్ కి వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్

Tata Altroz : ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. టాటా నుంచి ఏ కారు వచ్చిన అది ప్రత్యేకమే.. కస్టమర్లకు అనుగుణంగా వారి డిజైన్లు, ఫీచర్లు ఉంటాయి.. ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త టాటా ఆల్ట్రోజ్  ప్రీమియం హ్యాచ్బ్యాక్  Tata Altroz premium hatchback   కేవలం 12 నెలల ఈ సమయంలోనే 50000 మందికిపైగా కస్టమర్లకు చేరువైనట్లు కంపెనీ ప్రకటించింది..

Tata Altroz : Tata Altroz premium hatchback  reached fifty thousand customers reached
Tata Altroz : Tata Altroz premium hatchback  reached fifty thousand customers reached

2020 డిసెంబర్ – 2021 జనవరి మధ్యకాలంలో 47,076  Tata Altroz  కార్లు విక్రయించారు.  ఇందులో 44,427 యూనిట్ల పెట్రోల్ మోడల్ కాగా కేవలం 2,649 డీజిల్ ఇంజన్ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్  ప్రస్తుతం భారత్ మార్కెట్లోని ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి, హోండా ఐ20, టయోటా గ్లాంజా మోటార్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఆ కంపెనీస్ కి వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్ . ఈ విభాగంలో మోడల్ కు  17 శాతం మార్కెట్ వాటా ఉంది. టాటా ఆల్ట్రోజ్  ప్రీమియం హ్యాచ్బ్యాక్  కారు ధరలు 5.69 లక్షల నుండి 8.85 లక్షల వరకు ఉన్నాయి.  టాటా కంపెనీ ఇటీవలే ఇందులో కొత్తగా పెట్రోల్, డీజిల్ మోడల్ లో ఎక్స్ జెడ్ ప్లస్ అనే కొత్త వేరియంట్ను కూడా మార్కెట్ లో పరిచయం చేసింది. ప్రస్తుతం టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్బ్యాక్  మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్ల తో , మొత్తం 10 వేరియంట్ లలో అందుబాటులో ఉంది.

Tata Altroz : Tata Altroz premium hatchback  reached fifty thousand customers reached
Tata Altroz : Tata Altroz premium hatchback  reached fifty thousand customers reached

 

టాటా ఆల్ట్రోజ్  ప్రీమియం హ్యాచ్బ్యాక్ టాటా మోటార్స్ కి ఈ విభాగంలో గేమ్ చేంజర్ మోడల్ గా మారింది. అంతేకాకుండా, ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన ప్రీమియం హ్యాచ్బ్యాక్ మోడల్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ కారు పెట్రోల్ , డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇటీవల ఇందులో టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju