NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Civilized Model 1: సైకిల్ కాదిదీ బైక్..!! ఫీచర్స్ చూసేయండి..!!

Civilized Model 1: దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి.. దీంతో కొత్తగా బైక్ కొనాలని భావించేవారు ఎలక్ట్రిక్ వాహనాల పై మొగ్గు చూపుతున్నారు.. తాజాగా న్యూయార్క్కు చెందిన సివిలైజ్డ్ సైకిల్స్ కంపెనీ ఎలక్ట్రిక్ సైకిల్ బైక్ ను రిలీజ్ చేసింది.. ఈ బైకుకు “మోడల్ 1” అని పేరు పెట్టారు.. చూడడానికి సైకిల్ లో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బైక్ అందరినీ ఆకర్షిస్తోంది.. సివిలైజ్డ్ మోడల్ 1 ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

Civilized company released Model 1: Electric bike
Civilized company released Model 1: Electric bike

Read More: Maestro: నితిన్ మాస్ట్రో షూటింగ్ పూర్తి.. ఈ సినిమాలో ఇవే హైలెట్ సీన్స్..

ఈ సైకిల్ కి బ్యాటరీ, హార్డ్ కేస్, హెడ్, టెయిల్ లైట్స్ ఉన్నాయి. అలాగే సెన్సార్, టచ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పెడల్ పవర్ తో పాటు 1.5 కిలోవాట్ల మీ డ్రైవ్ మోటార్ ఉంటుంది ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ బైక్ లో మరో ప్రత్యేకత ఏమిటంటే.. హెడ్ లైట్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. ఏదైనా వెహికల్ ఎదురుగా వస్తే అదే లైట్ పెంచుకుంటుంది. తరువాత ఆటోమేటిక్ గా అదే తగ్గించుకుంది.

Civilized company released Model 1: Electric bike
Civilized company released Model 1: Electric bike

ఈ ఎలక్ట్రిక్ బైక్ వెనకవైపు సామాన్లు సులువుగా మోసుకెళ్లే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. 32 MM ఫ్రంట్ ఫోర్స్ అండ్ డిస్క్ బ్రేక్ లు బైకు ఇరువైపులా అమర్చారు. చూడడానికి సైకిల్ లా ఉంది కదా ధర తక్కువగా ఉంటుంది అని అనుకోవద్దు అమెరికా కరెన్సీ ప్రకారం ఈ బైక్ ధర 4,499 డాలర్లు. మన దేశీ కరెన్సీ ప్రకారం రూ.3,33,574. సివిలైజ్డ్ కంపెనీ ఈ బైక్కు సంబంధించిన వీడియోలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఈ బైక్ ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.

Related posts

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju