NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Aarogya Setu: వ్యాక్సిన్ వేయించుకోండి.. బ్లూషీల్డ్ పొందండి..!!

Aarogya Setu: కరోనా వైరస్ సంక్రమణను అదుపు చేయడానికి భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు(Aarogya Setu) యాప్ ను విడుదల చేసింది.. కరోనా మొదటిదశలో విశేష సేవలందించింది ఈ యాప్.. వైరస్ పై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, చైతన్య పరుస్తూ వచ్చింది.. ఈ యాప్ ను ఇప్పటికీ 100 మిలియన్లకు పైగా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ను ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ అప్డేట్ చేస్తున్నారు.. తాజాగా ఈ యాప్ లో మరో అప్ డేట్ తీసుకు వచ్చారు.. మొదటి డోసు వేయించుకుంటేే ఒక  బ్లూ మార్క్, రెండో డోసు వేయించుకుంటే రెండు బ్లూ మార్కులు కనిపిస్తాయని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది..!!

Aarogya Setu: app updated two doses of vaccination completed they get blue shield
Aarogya Setu: app updated two doses of vaccination completed they get blue shield

Read More: చిన్నారి ప్రాణాలను కాపాడిన విరుష్క జోడి

ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్ లో వైరస్ సమాచారం, వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, మరో వ్యక్తి వ్యాక్సినేషన్ స్టేటస్ ను చూపిస్తోంది. తాజాగా ఈ యాప్ లో మరో అప్ డేట్ ను తీసుకొచ్చింది.. ఈ అప్ డేట్ లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి స్టేటస్ కనిపిస్తుంది. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఒక బ్లూ మార్క్, రెండు డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారికి రెండు బ్లూ టిక్ మార్క్స్ కనిపిస్తాయి. రెండు బ్లూ టిక్ మార్క్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఆరోగ్య సేతు ట్విట్టర్ లో ప్రకటించింది. ఆరోగ్య సేతు యాప్ లో వ్యాక్సిన్ స్టేటస్ అప్డేట్ చేసుకోవచ్చు. టీకాలు వేయించుకొని రెండు బ్లూ టిక్ మార్క్స్ పొందండి.. “వ్యాక్సిన్ వేయించుకోండి బ్లూ షీల్డ్ ని పొందండి”..అని ట్వీట్ చేసింది.. ఆరోగ్య సేతు యాప్ నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ పరిశీలిస్తోంది. ప్రజల్ని సురక్షితంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు ఈ యాప్ లో తగిన సమాచారం అందుబాటులో ఉంచుతుంది.

Related posts

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?