NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Acharya – LaaheLaahe: ఆచార్య విడుదల కాకముందే రికార్డుల మోత..!! లాహే లాహే సాంగ్ కు 60 మిలియన్ల వ్యూస్..!!

Acharya – LaaheLaahe: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆచార్య.. వెండితెరపై చిరు స్టెప్పులేస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..  ఆచార్య సినిమా నుంచి విడుదల మొదటి పాట “లాహే లాహే” సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించారు చిరంజీవి.. ఇటీవల ఈ పాట 50 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.. తాజాగా “లాహే లాహే” పాట 60 మిలియన్ న్యూస్ ను సొంతం చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్..!! ఆచార్య విడుదల కాకముందే లాహే లాహే పాటతో రికార్డుల మోత మోగుతోంది..!!

Acharya - LaaheLaahe: song reached 60 million views
Acharya – LaaheLaahe: song reached 60 million views

రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట కు మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ పాటను హారిక నారాయణ్, సాహితీ చాగంటి ఆలపించారు.  ఈ చిత్రాన్ని  మ్యాట్ని  ఎంటర్టైన్మెంట్స్, కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్ర అలరించనున్నాడు. రామ్ చరణ్ , చిరంజీవి లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. టాలీవుడ్ రికార్డులకు మెగాస్టార్ పెట్టింది పేరు.. ఇప్పటికే విడుదలైన లాహే లాహే సాంగ్ యూట్యూబ్ షేక్ చేస్తోంది..  మరి ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

Related posts

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri