NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Anushka – Naveen: అనుష్క – నవీన్ పోలిశెట్టి సినిమా కిర్రాక్ టైటిల్..!!

Anushka – Naveen: టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి సవాల్ విసిరే ఏ పాత్రకైనా న్యాయం చేస్తుంది.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క, యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది..

 

Anushka - Naveen: upcoming movie title
Anushka Naveen upcoming movie title

Read More: 777 Charlie: 777 చార్లీ టీజర్ ను విడుదల చేసిన నాచురల్ స్టార్ నాని..

వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మహేష్ డైరెక్షన్ చేయనున్నారు.. క్రేజీ ఎంటర్టైనింగ్ గా రానున్న సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి మిస్సెస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి టైటిల్ పరిశీలిస్తున్నారట మేకర్స్.. ఈ టైటిల్ ను సూక్ష్మంగా పరిశీలిస్తే అనుష్క శెట్టి లోని శెట్టిని, నవీన్ పోలిశెట్టి లోని పోలిశెట్టిని తీసుకొని టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్.. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ జూన్ ఆఖరు వారంలోపు సెట్స్ పైకి వెళ్లనుందని తాజా సమాచారం..

author avatar
bharani jella

Related posts

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu