Akhanda : హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్న అఖండ.. డిజిటల్ రైట్స్ కు భారీ ఆఫర్..

Share

Akhanda  : నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ.. ఉగాది రోజున ఈ సినిమా టైటిల్, టీజర్ విడుదల చేయగా విశేష స్పందన వచ్చింది.. ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లో 12 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను హాట్ స్టార్ దక్కించుకుంది..

Akhanda: OTT rights won Hot Star
Akhanda: OTT rights won Hot Star

ఈ సినిమాకు బిజినెస్ అప్పుడే ఓరేంజ్ లో జరిగిందని తెలుస్తోంది.. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని హాట్ స్టార్ సొంతం చేసుకుందట. ఇందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ ఏకంగా రూ.15 కోట్ల కు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా శాటిలైట్ హక్కులు స్టార్ మా దక్కించుకుంది. మరోవైపు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని టాక్.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన లెజెండ్, సింహ ఎంత పెద్ద హిట్ సాధించిన సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ను మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Share

Related posts

IPL 2021: ఫామ్ లో లేని కోల్‌కతా తో పంజాబ్ చిత్తుగా ఓడిపోవడానికి ఇవే కారణాలు?

arun kanna

అయిదు రాష్ట్రాలకు అదనపు రుణాల వెసులుబాటు..ఏపికి ఎంతంటే..?

somaraju sharma

ఏలూరు దీన స్థితికి కారణం మీరే ఉప ముఖ్యమంత్రి గారూ….

Special Bureau