NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Blood Group: మీ బ్లడ్ గ్రూప్ ని బట్టి కొన్ని ఆసక్తికరమైన నిజాలు..!! ఈ గ్రూప్ వాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా..!!

Blood Group: మానవ శరీర రక్తంలోనూ వివిధరకాల గ్రూపులు ఉన్నాయి.. కొందరి బ్లడ్ గ్రూపులు సాధారణ బ్లడ్ గ్రూప్స్ అయితే.. మరికొందరివి అరుదుగా దొరికే బ్లడ్ గ్రూపులు అయి ఉంటాయి.. రక్తంలో ఉండే గ్రూపులను బట్టి వారి మనస్తత్వం ఆధారపడి ఉంటుంది.. జనరల్ గా ఉండే ఏ, బి, ఏబి, ఓ బ్లడ్ గ్రూప్ లో పర్సనాలిటీ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Blood Group: and their attitude
Blood Group and their attitude

A – మీరు చాలా సున్నితంగా ఎమోషనల్ గా ఉంటారు. అలాగే ఇతరులతో చాలా శాంతంగా, సహనం, నిజాయితీతో వ్యవహరిస్తారు.

 

B – వీరు క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వీరు మల్టీటాస్కింగ్ చేస్తూ ఉంటారు. కొంచెం స్వార్థపరులై ఉంటారు.

 

AB – ఈ బ్లడ్ గ్రూప్ వారు ఎవరితోనైనా స్నేహం చేయగలరు. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం వీరి వల్ల కాదు. జాలి, దయ, ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అలాగే వీరి భావాలు స్వార్థపూరితంగా కూడా ఉంటాయి.

 

O – అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగిన వారు. వీరిలో లీడర్ షిప్ క్వాలిటీస్ అధికంగా ఉంటాయి. నిర్ణయాలను కూడా అనూహ్యంగా తీసుకోగలరు. అందరిమీద స్వచ్ఛమైన ప్రేమను చూపించగలరు.

author avatar
bharani jella

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju