NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Corona Test: ఒక్క నిమిషంలోనే కరోనా రిజల్ట్..!!

Corona Test: కాలంతో పాటు టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతుంది.. సాంకేతికతను ఉపయోగించుకుని కొత్తకొత్త సాధనాలను కనిపెడుతున్నారు.. కరోనా ప్రామాణిక పరీక్షా ఫలితం రావడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుంది.. రాపిడి టెస్ట్ చేయించుకుంటే అరగంటలో రిజల్ట్ వస్తుంది.. తాజాగా కేవలం ఒక్క నిమిషం లోనే కరోనా రిజల్ట్ ను వెల్లడించే “బ్రెఫన్స్ గో కోవిడ్-19” శ్వాస పరీక్ష సాధనాన్ని కనిపెట్టారు సింగపూర్ పరిశోధకులు..!! సింగపూర్ ప్రభుత్వం ఈ బ్రీత్ ఎనలైజర్ కు సోమవారం తాత్కాలిక అనుమతి ఇచ్చింది..!!

 

 Corona Test: Brefens go Covid-19 gives Result in 1 minute
Corona Test Brefens go Covid 19 gives Result in 1 minute

Read more:

బ్రెఫన్స్ గో కోవిడ్-19 శ్వాస పరీక్ష సాధనాన్ని ప్రస్తుతం సింగపూర్లో ఒక చెక్ పోస్ట్ వద్ద ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఒక్క సారి వాడి పడేసి మౌత్ పీస్ లోకి శ్వాసను వదలాలి అత్యంత కచ్చితత్వంతో కూడిన బ్రీత్ శాంపులర్ అనుసంధానమై ఉంటుంది. ఇందులో కి వచ్చిన శ్వాస నమూనా ఆ తర్వాత మాస్ స్పెక్ట్రోమీటర్ లోకి వెళుతుంది. ఇది శ్వాసలోని వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విశ్లేషిస్తుంది. వాటి ఆధారంగా నిమిషం కన్నా తక్కువ సమయంలోనే రిజల్ట్ ను వెల్లడిస్తుంది. సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేసిన బ్రీత్ ఎనలైజర్ వల్ల ముక్కు, గొంతులోకి ఎలాంటి సాధనాల్లో పంపించినవసరం లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు అనుబంధంగా ఉన్న బ్రెతోనిక్స్ స్టార్ట్ అప్ కంపెనీ ఈ సాధనాన్ని తయారుచేసింది. ఈ సాధనాన్ని అభివృద్ధి చేసిన బృందంలో భారత దేశానికి చెందిన ప్రొఫెసర్ టి వెంకీ వెంకటేశన్ కూడా ఉన్నారు.

author avatar
bharani jella

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?