NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Gally Rowdy: సెన్సార్ కు సిద్ధమైన “గల్లీ రౌడీ”..!!

Gally Rowdy: టాలెంటెడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ , నేహా హరిరాజ్ శెట్టి జంటగా రూపొందుతున్న చిత్రం గల్లీ రౌడీ..!! ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా నుంచి విడుదలైన పుట్టినే ప్రేమ పాట కూడా అందర్నీ అలరించింది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.. తాజాగా ఈ సినిమా తొలి కాపీని సెన్సార్ కు సిద్ధం చేస్తున్నామని నిర్మాత ఏవి సత్యనారాయణ తెలిపారు..!!

Gally Rowdy: first copy Ready to censor
Gally Rowdy first copy Ready to censor

కామెడీ ఎంటర్ టైనర్ లో రూపొందుతున్న ఈ సినిమాకి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోనవెంకట్ సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్ ఎంవివి ఫిలిమ్స్ పతాకంపై ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి రామ్, రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు. మే 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అంచనాలను తారస్థాయికి పెంచేసింది..  త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్.

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu