NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

Gangubai Kathiawadi : గంగూభాయ్ కతియావాడి టీజర్ లో అలియాభట్ డైలాగ్స్ తో దుమ్ముదులిపేసింది..!!

Gangubai Kathiawadi : ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవ్వనున్న బాలీవుడ్ బ్యూటీ అలియాభట్..! సంచలన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. అలియాభట్ ప్రధాన పాత్రలో “గంగూభాయ్ కతియావాడి” అనే సినిమాను తెకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు..!!

Gangubai Kathiawadi :  teaser out now
Gangubai Kathiawadi :  teaser out now

ముంబైలోని కామాతి పూర్ లో సెక్స్ వర్కర్ అయినా  గంగూభాయ్ కతియావాడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.. ఈ చిత్రంలో అలియాభట్ వేశ్య పాత్రలో నటిస్తోంది.. తాజాగా తెలుగు వర్షన్ కు సంబంధించిన టీజర్ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది.. ఆలియా హావభావాలకు తగ్గట్టు డబ్బింగ్ చక్కగా చెప్పారు.. ఈ సినిమా జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం టీజర్ మీ కోసం.. ఓసారి వీక్షించండి..

Related posts

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri