Suma – Viswaksen: సుమ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరపై పై చక్రం తిప్పుతుంది.. సుమా అంటే యాంకరింగ్.. యాంకరింగ్ అంటే సుమా లాగా గుర్తింపు తెచ్చుకుంది.. సుమ ఏ షో చేసిన అందులో తన కామెడీ టైమింగ్ అదిరిపోయింది.. సందర్భానికి తగిన తనదైన చతురతతో పంచ్ డైలాగులు వేయడం సుమ ప్రత్యేకత..!! ఈటీవీ లో ప్రతి శనివారం వచ్చే క్యాష్ షో లో భాగంగా సుమ వచ్చేవారం పాగల్ టీమ్ ను ఆహ్వానించింది..!!
Read More: Kannulu Chedire: కన్నులు చెదిరే పాటను విడుదల చేసిన హీరో అడవి శేష్..
యంగ్ హీరో విశ్వక్సేన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పాగల్.. పాగల్ టీం లోనుంచి విశ్వక్సేన్ ఇద్దరు హీరోయిన్లు మల్లేశం క్యాష్ షో కి వచ్చారు విశ్వ సుమా ను చూసి కత్తిలా అని కామెంట్ చేశారు.. మొదట సుమ షాక్ అయినప్పటికీ.. తరువాత సుమ లైట్ స్మైల్ ఇస్తూ ఇలాంటి కామెంట్స్ విని చాలా కాలం అయింది అంటూ సింపుల్ గా తీసుకున్నారు.. ఆ తరువాత ఆన్లైన్లో పెళ్లి చూపులు గ్రూప్ లో భాగంగా పాగల్ ఆల్ ఎల్.వి కొడుకుగా హీరోయిన్ని చూస్తుండగా నీకంటే మీ అక్కే నచ్చింది అంటూ మరోసారి సుమ పై కామెంట్ చేస్తారు.. సుమ కూడా నవ్వుతూ హీరోయిన్ లేపేసి తను కూర్చొని విశ్వక్సేన్ తో కబుర్లు చెబుతోంది.. ఈ షో లో విశ్వక్ సేన్ చేసిన అల్లరి తెలుసుకోవాలంటే వచ్చే వారం వరకు వేచి చూడక తప్పదు..