Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఎన్టీపీసీ నోటిఫికేషన్..!!

Share

Job Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ National Thermal Power Corporation Limited.. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ పోస్టులను ఎటువంటి టెస్ట్ లేకుండా గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.. బీటెక్ నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification: NTPC huge vacancies

మొత్తం ఖాళీలు :280

విభాగాలు : ఎలక్ట్రికల్ , మెకానికల్ , ఎలక్ట్రానిక్స్ , ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు : ఏదైనా సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాదించాలి. గేట్ -2021 స్కోర్ ఉండాలి.

వయసు : 27 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక విధానం : గేట్ -2021 స్కోర్ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 21/5/2021

దరఖాస్తు లకు చివరి తేదీ : 10/6/2021


Share
Recent Posts