NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

PPF Account: పీపీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోండిలా..!!

PPF Account: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్).. దీర్ఘకాలిక పొదుపు పథకాల్లో పీపీఎఫ్ ఒకటి.. ప్రైవేటు ఉద్యోగులకు ఎవరికైతే తే ప్రభుత్వ పెన్షన్ సదుపాయం లేదో అటువంటి వారికి ఇది చాలా బెనిఫిట్.. మీ పీపీఎఫ్ ఖాతా లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసా.. ఈ క్రింది విధంగా ఉన్న స్టెప్స్ ఫాలో అయ్యి పీపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి..!!

PPF Account: balance enquiry following steps
PPF Account balance enquiry following steps

 

1. ముందుగా యూనిక్యూ అతంటికేషన్ నెంబర్ UAN యాక్టివేట్ చేసుకోవాలి.. UAN నెంబర్ యాక్టివేట్ అయినవారు ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..

2. EPFOHO అని టైప్ చేసి UAN నెంబర్ LAN అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి 7738299899 కు ఎస్ఎంఎస్ పంపించాలి.

3. మీ పీపీఎఫ్ ఖాతా కు రిజిస్టర్ చేసుకున్న నెంబర్ నుంచి 011- 22901406 ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే పీపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో మెసేజ్ రూపంలో తెలుస్తుంది.

4. EPFO వెబ్సైట్లో కూడా UAN నెంబర్ తో లాగిన్ అయ్యి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

5. ఉమాంగ్ యాప్ లో కూడా మన పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..

author avatar
bharani jella

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju