Pranitha Subhash : ప్రణీత సుభాష్.. చూడచక్కని రూపం , సన్నజాజి తీగ లాంటి నడుము, నాజూకైన శరీరం ఈమె సొంతం.. తాజాగా ప్రణీత ఫోటోలు నెట్టింటా హల్ చల్ చేస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫోటోలు చూడగానే అందరూ లైక్ , షేర్స్, కామెంట్స్ చేస్తున్నారు..
బుజ్ సినిమా లో అజయ్ దేవగన్ కి జంటగా ప్రణీత నటిస్తున్న ఈ సినిమాలో ఆమె పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయట. ఒక పాత్రలో సన్నగా కనిపించే ప్రణీత. మరో పాత్రలో బొద్దుగా కనిపించాల్సిన అవసరం ఉందట. దీంతో ప్రణీత బరువు ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
ఇంతకుముందు అనుష్క కూడా సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగింది. మరి అలాంటి ప్రయోగమే చేస్తున్న ప్రణీత భవిష్యత్ ఏమిటో చూడాలి. బుజ్ తో పాటు హంగామా 2 అనే మరో హిందీ సినిమాలో నటిస్తోంది . అలాగే రామణ అవతారా అనే కన్నడ చిత్రంలో ప్రణీత నటించడం విశేషం.