NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Premi Viswanath: సిగరెట్ కాలుస్తూ గాల్లో పొగ వదులుతున్న వంటలక్క వీడియో వైరల్..!!

Premi Viswanath: ప్రేమి విశ్వనాథ్ ఈ పేరు అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. కార్తీక దీపం వంటలక్క దీప అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు తెలుగు ప్రేక్షకులు.. తెలుగులో నటించింది ఒక్క సీరియలే అయినా.. దీప కు ఉన్నంత క్రేజ్ ఏ సీరియల్ హీరోయిన్ కి లేదు.. తాజాగా వంటలక్క సిగరెట్ కాలుస్తూ గాల్లో పొగ వదులుతూ డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతుంది..!!

Premi Viswanath: karthika Deepam Actress Smoking video Viral
Premi Viswanath karthika Deepam Actress Smoking video Viral

Read More: రొమాంటిక్ లుక్ లో సర్ప్రైజ్ చేసిన అల్లు శిరీష్ , అనూ ఇమాన్యుయేల్

వంటలక్క ఇటీవల పాల్గొన్న ఫొటోషూట్ లో ఎర్ర పంచెకట్టులో పసుపు షర్ట్ లో మాస్ లుక్ స్టిల్స్ లో అదరగొట్టింది.. ఈ గెటప్ లో కోడిపుంజును పట్టుకొని ఇచ్చిన స్టిల్ అదిరిపోయింది.. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాలో ‘సిత్తరాల సిరపడు’ పాటకు బన్నీ స్టైల్ లో వంటలక్క ఇరగదీసింది.. వంటలక్క సిగరెట్ కాలుస్తూ గాల్లో వదులుతూ పక్కన కోడిపుంజు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ఈ మాస్ లుక్ లో వంటలక్క ను చూసిన కార్తీకదీపం అభిమానులు షాక్ లో ఉన్నారు.. సీరియల్ చాలా సంప్రదాయంగా కనిపించే వంటలక్క ని ఒక్క సారిగా ఈ మాస్ లుక్ లో చూసే సరికి అభిమానులు ఖంగుతిన్నారు..

Premi Viswanath: karthika Deepam Actress Smoking video Viral
Premi Viswanath karthika Deepam Actress Smoking video Viral

వంటలక్క డాన్స్ వీడియో :

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!