NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Puri Musings: ఒక్కటే జీవితం.. ఒక్కసారే బతుకుతాం.. ఒక్క మెతుకు కూడా వదలొద్దు..

Puri Musings: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాక్ డౌన్ లో ‘పూరి మ్యూజింగ్స్’ ద్వారా పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ కొత్త విషయాలను చెబుతూ వస్తున్నారు.. ఇటీవల “వాట్ 3 వర్డ్స్” యాప్ గురించి చక్కగా తెలియజేశారు.. చిట్టడవిలో చిక్కుకున్న ఈ యాప్ బయటకు తీసుకువస్తుందని, అందరినీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.. తాజాగా పూరి జగన్నాథ్ ఎంచుకున్న కొత్త టాఫిక్ బుద్ధిస్ట్ గురించి ఉపవాసం గురించి తెలియజేశారు..

Puri Musings: new topic Lick the Bowl
Puri Musings new topic Lick the Bowl

బుద్ధిస్ట్ అర చేతిలో ఒక బౌలి చూసే ఉంటారు దానిని బెగ్గింగ్ బౌల్ అంటారు.. ఈ కాన్సెప్ట్ ని క్రియేట్ చేసింది బుద్ధుడు.. ఆ బౌల్ నిండా ఒక మనిషికి సరిపోయే ఆహారం మాత్రమే పడుతుంది. బుద్ధుడు రోజుకు ఒక్కసారి మాత్రమే తినమని చెప్పాడు. కానీ ఇప్పుడు బుద్ధిజం ఫాలో అవుతున్న వారు కూడా రోజులో రెండు సార్లు తింటున్నారు. మిగతా సమయమంతా ఉపవాసం ఉంటున్నారు. ఒక రోజులో 18 గంటలపాటు ఉపవాసం చేస్తారు. బుద్ధిస్ట్ లే కాదు ఇప్పుడు మనం కూడా ఇటువంటి ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

Read More: Chiru Sanjeevani: జై చిరంజీవ.. జైజై చిరంజీవ.. చరణ్ అర్జున్ స్పెషల్ సాంగ్..

వీలైతే మీరు ప్లేట్లో కాకుండా ఈ బౌల్లో తినండి. బౌల్లో ఆహారం తింటే కంట్రోల్లో తీసుకుంటాం. మనం ప్లేట్లో తింటే లెక్కకు మించిన ఆహారం తినేస్తాం. పొట్ట చాలు అని చెప్పి లోపే మనం నాలుగు బౌన్స్ లాగి చేస్తాం.. మీరు తిండి తగ్గించాలంటే ఒరియాకి బౌల్ సెట్ నీ ఆర్డర్ చేసి ఇ తప్పించుకోండి మరీ ఇంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో అని అనుకోకండి ఇలా తీసుకుంటే బలంగా ఉంటారు మన దోసిట్లో సరిపోయేంత బౌల్ లో సరిపడే ఆహారం తినండి. ‘ఒక్కటే జీవితం.. ఒక్కసారే బతుకుతాం.. ఒక్క మెతుకు కూడా వదలొద్దు’.. అని పూరి జగన్నాథ్ వివరించారు.

author avatar
bharani jella

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu