NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

#RT68: రవితేజ అభిమానులకు కిరాక్ అప్డేట్..!! మాస్ మహారాజా “#RT68” షూటింగ్ స్టార్ట్..!!

#RT68: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న “ఖిలాడి” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఈ సినిమా తరువాత మరో కొత్త సినిమాలో నటించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రవితేజ నటిస్తున్న 68వ చిత్రం గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది..!! #RT68 రెగ్యులర్ షూటింగ్ జులై 1 ఈరోజు నుంచి హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభించారు..!! ఈ సందర్భంగా #RT68 చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్..!!

Ravi Teja #RT68: shooting start
Ravi Teja RT68 shooting start

 

#RT68 చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లో మాస్ మహారాజా సరసన మజిలీ ఫేమ్ దివ్యన్ష కౌశిక్ నటిస్తోంది. నరేష్, నాజర్, పవిత్రా లోకేష్, రాహుల్ రామకృష్ణ, సురేఖ వాణి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా ఈ చిత్రంలో కనిపించనున్నాడని తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న కథతో యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N