32.2 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Republic Teaser: రిపబ్లిక్ టీజర్ ను రిలీజ్ చేసిన సుకుమార్.!!

Share

Republic Teaser : మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ , టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రిపబ్లిక్..!! ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ ఈ చిత్రం ఏ తరహాలో ఉండబోతుందో చెప్పకనే చెప్పేసింది..! ఈ పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్ చిత్రం నుంచి విలక్షణ నటి రమ్యకృష్ణ లుక్ కు విశేష స్పందన లభించింది..! తాజాగా రిపబ్లిక్ టీజర్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు..!!

Republic Teaser : released by Sukumar
Republic Teaser : released by Sukumar

జేబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భగవాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కీలక పాత్ర లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కి ఎం.  సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Share

Related posts

Yami Gautam Beautiful Looks

Gallery Desk

Surgery to Cockroach: ఎవడో బొద్దింకను తొక్కేస్తే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు..! చివరికు ఆ బొద్దింక….

arun kanna

మ‌హ‌ర్షి వాయిదా?

Siva Prasad