NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Cinema posters: శ్రీరామనవమికి విడుదలైన పోస్టర్స్ చూశారా..!!

Cinema posters: పండగ వచ్చిందంటే తెలుగు సినిమాకు కూడా పండగే.. ఆ పర్వదినం రోజున సినిమాలు విడుదల చేస్తుంటారు మేకర్స్.. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈసారి ఏ సినిమా విడుదల కాలేదు.. కానీ ప్రేక్షకులను నిరుత్సాహ పరచకుండా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు దర్శకనిర్మాతలు.. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కొన్ని చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్ లను రిలీజ్ చేశారు.. ఆ స్పెషల్ పోస్టర్లను మీరు చూశారా.. చూడకపోతే ఓసారి వీక్షించండి..!!

Sree Rama navami special Cinema posters:
Sree Rama navami special Cinema posters

ఖిలాడి

హీరో: రవితేజ, దర్శకుడు: రమేష్ వర్మ

Sree Rama navami special Cinema posters:
Sree Rama navami special Cinema posters

టక్ జగదీష్

హీరో: నాని, దర్శకుడు: శివ నిర్వాణ

Sree Rama navami special Cinema posters:
Sree Rama navami special Cinema posters

విరాట పర్వం :

హీరో : రానా దగ్గుబాటి దర్శకుడు : వేణు ఉడుగుల

Sree Rama navami special Cinema posters:
Sree Rama navami special Cinema posters

గల్లీ రౌడీ

హీరో : సందీప్ కిషన్ దర్శకుడు: జి.నాగేశ్వరరెడ్డి

Sree Rama navami special Cinema posters:
Sree Rama navami special Cinema posters

కోతి కొమ్మచ్చి

హీరోలు : మేఘాంష్, శ్రీహరి దర్శకుడు : సతీష్ వేగేశ్న

Sree Rama navami special Cinema posters:
Sree Rama navami special Cinema posters

డీటూడీ

హీరో : మంచు విష్ణు దర్శకుడు : శ్రీను వైట్ల

నేను లేని నా ప్రేమకథ

హీరో : నవీన్ చంద్ర దర్శకుడు :సురేష్ ఉత్తరాది

Sree Rama navami special Cinema posters:
Sree Rama navami special Cinema posters

బొమ్మ బ్లాక్ బస్టర్

హీరో : నందు దర్శకుడు : రాజ్ విరాట్

Sree Rama navami special Cinema posters:
Sree Rama navami special Cinema posters

వరుడు కావలెను

హీరో : నాగ శౌర్య దర్శకురాలు : లక్ష్మీ సౌజన్య

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri