NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Telugu Serials: వామ్మో వంటలక్కకి అంత ఇస్తారా..!? తెలుగు సీరియల్ నటీమణుల సంపాదన ఎంతో చూడండి..!!

Telugu Serials: T20 మ్యాచ్ లు మ్యాచ్ లు జరుగుతున్న సరే.. మాకెందుకు అని ఇంట్లో ఆడవాళ్లు రిమోట్ లాక్కొని మరీ దాచుకుంటున్నారు. . అంటే అది కచ్చితంగా సీరియల్స్ వల్లే అనడంలో సందేహం లేదు.. ఈ సీరియల్స్ వలన స్టార్ మా వారు టాప్ ప్లేస్ లో ఉన్నారు.. స్టార్ హీరో సినిమాలను టెలికాస్ట్ చేసినా రాని రేటింగ్ సీరియల్స్ కి వస్తుంది.. ఋతురాగలు, చక్రవాకం, మొగలిరేకులు, కార్తీక దీపం ఇవే సరైన ఉదాహరణలు.. సినిమా హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా వీరికి మంచి రెమ్యునరేషన్ అందుతుంది.. సీరియల్ నటీమణులకు వన్ డే కాల్షీట్ చొప్పున రెమ్యునరేషన్ ఇస్తారు.. టాప్ 10 సీరియల్ హీరోయిన్స్ ఎవరెవరూ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Telugu Serials: top - 10 heroins remuneration
Telugu Serials top 10 heroins remuneration

ప్రేమి విశ్వనాధ్ :

అన్ని సీరియల్స్ లో టాప్ టీఆర్పీ రేటింగ్ లో దూసుకెళ్తోంది కార్తీక దీపం.. ప్రేమి విశ్వనాధ్ అంటే ఎవ్వరికి తెలియక పోవచ్చు కానీ కార్తీక దీపం వంటలక్క అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు ఎవ్వరైనా.. అది ఆమె ఫ్యాన్ బేస్.. ఈ సీరియల్ లో దీప క్యారెక్టర్ చేసే ఈమె రోజుకు తీసుకునే వేతనం 25,000.

Telugu Serials: top - 10 heroins remuneration
Telugu Serials top 10 heroins remuneration

సుహాసిని :

అటు వెండితెర.. ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది సుహాసిని.. ఇప్పుడు సీరియల్స్ లో సెటిల్ అయ్యింది ఈ అమ్మడు. ప్రస్తుతం దేవత సీరియల్ లో చేస్తున్న సుహాసిని ఒక రోజుకు తీసుకునే పారితోషకం 20000.

Telugu Serials: top - 10 heroins remuneration
Telugu Serials top 10 heroins remuneration

ఐశ్వర్య :

అగ్ని సాక్షి సీరియల్ నట్టించిన ఈ అమ్మడు. ప్రస్తుతం కస్తూరి సీరియల్ లో చేస్తోంది. ఐశ్వర్య ఒక రోజు పారితోషకం 20,000.

Telugu Serials: top - 10 heroins remuneration
Telugu Serials top 10 heroins remuneration

నవ్యస్వామి :

నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయం అయిన నవ్యస్వామి.. ఇప్పుడు ఆమె కథ సీరియల్ లో నటిస్తుంది. నవ్య ఒక రోజు కు తీసుకునే రెమ్యునరేషన్ 20,000.

Telugu Serials: top - 10 heroins remuneration
Telugu Serials top 10 heroins remuneration

పల్లవి రామిశెట్టి :

బుల్లితెర అనుష్క పేరు తెచ్చుకున్న అమ్మడు పల్లవి రామిశెట్టి.. ఆడదే ఆధారం తనకు బ్రేక్ ఇచ్చిన సీరియల్.. ఈమె రోజుకు తీసుకునే పారితోషకం 15000.

Telugu Serials: top - 10 heroins remuneration
Telugu Serials top 10 heroins remuneration

హరిత :

వైదేహి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన హరిత.. ఎన్నో సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం కుంకుమ పువ్వు, ముద్ద మందారం, నీవల్లే నీవల్లే లాంటి టాప్ సీరియల్స్ లో నటిస్తోంది. హరిత ఒక రోజుకి అందుకునే రెమ్యూనరేషన్ 12000.

Telugu Serials: top - 10 heroins remuneration
Telugu Serials top 10 heroins remuneration

అషికా :

అషికా అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. కథలో రాజకుమారి సీరియల్ లో అవని అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం త్రినయని సీరియల్లో చేస్తోంది. అషికా పారితోషకం 12000.

Telugu Serials: top - 10 heroins remuneration
Telugu Serials top 10 heroins remuneration

ప్రీతినిగమ్ : అటు సినిమాలు ఇటు సీరియల్స్.. ఎటు అవకాశం వస్తే అటు.. ఇలా రెండు తెరలపై కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ప్రీతినిగమ్. ఈమె రెమ్యూనరేషన్ 10000

Telugu Serials: top - 10 heroins remuneration
Telugu Serials top 10 heroins remuneration

సమీరా షరీఫ్ :

అదిరింది షో కి యాంకర్ గా చేసిన సమీరా . సీరియల్స్ లో కూడా నటిస్తోంది. సమీరా రెమ్యునిరేషన్ 10000.

Telugu Serials: top - 10 heroins remuneration
Telugu Serials top 10 heroins remuneration

మంజుల :

చంద్రముఖి సీరియల్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన మంజుల. ఆ సీరియల్లో తనతో యాక్టర్ గా నటించిన పెళ్లి చేసుకుని బుల్లితెరకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది. తరువాత కృష్ణవేణి సీరియల్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈమె పారితోషకం రోజుకు 8000.

author avatar
bharani jella

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?