NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: ఈనెలలో రూ.980 పెరిగిన బంగారం ధర.. ఈరోజు రేట్లు ఇలా.. 

Today Gold Rate: (9/7/2021) బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయలేం.. వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు తటస్థంగా ఉన్నాయి.. ఈ రోజు బంగారం ధరలు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. ఒకవైపు బంగారం ధర స్థిరంగా ఉంటే.. మరోవైపు వెండి కూడా స్థిరంగానే ఉంది.. నేడు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణం గా చెప్పవచ్చు. ఈరోజు బంగారం, వెండి ధర లతోపాటు.. ఈ 9 రోజులలో బంగారం ధర లలో చోటుచేసుకున్న మార్పుల గురించి తెలుసుకుందాం..!!

Today Gold Rate: and silver price constant
Today Gold Rate: and silver price constant

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,650 నిన్నటి వద్ద స్థిరంగా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.48,710 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. జులై నెలలో ఈ 9 రోజులలో బంగారం ధర 6 సార్లు పెరిగింది ఒకసారి తగ్గింది. 2 సార్లు స్థిరంగా ఉంది.. అంటే ఈ నెలలో బంగారం ధర పెరుగుతూ వస్తోంది.. 1/7/2021 న 10 గ్రాముల ధర 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,750 ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,710 గా ఉంది. ఈ ధరలను నేటి రేట్లతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.900 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.980 పెరిగింది.. కేవలం 9 రోజులలో బంగారం ధర రూ.1000 పెరిగితే రానున్న రోజుల్లో మరింత పెరగనుందని అర్థమవుతుంది.. నిన్న అమాంతం పడిపోయిన వెండి ధర ఈరోజు స్థిరంగా ఉంది. ఈరోజు వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. ఈరోజు కిలో వెండి ధర నిన్నటి రేటు రూ.74,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N