NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..!! నేటి రేట్లు ఇవే..!!

Today Gold Rate: (13/7/2021) బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త.. వరుసగా రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కిందకి కదిలాయి.. ఈరోజు బంగారం ధరలు తగ్గాయి.. పసిడి ధర వెలవెలబోతుంది.. బంగారం ధర దిగివచ్చింది.. ఒకవైపు బంగారం ధరలు తగ్గితే మరోవైపు వెండి కూడా అదే బాటలో పయనించింది.. ఈరోజు వెండి ధరలు కూడా తగ్గాయి.. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు..

Today Gold Rate: and silver price falls down
Today Gold Rate and silver price falls down

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధరతో పోలిస్తే రూ.100 తగ్గి రూ.44,650 కి చేరింది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.100 తగ్గింది.. దీంతో ఈరోజు బంగారం ధర రూ.44,650 కి దిగివచ్చింది.. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, బెంగళూరు, కేరళ, భువనేశ్వర్, మైసూర్, మంగుళూరులో కూడా ఇలాగే ఉన్నాయి.. నేటి నుంచి దేశీయ మార్కెట్లో సావరిన్ గోల్డ్ పెట్టుబడులు మొదలయ్యాయి. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు తగ్గాయి. నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.300 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,800 కి చేరింది.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?