NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!!

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Today Gold Rate: (18/7/2021) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు బంగారం ధరలు తగ్గాయి.. ఒకవైపు బంగారం ధరలు తగ్గితే.. మరోవైపు రెండు కూడా అదే బాటలో పయనించింది.. ఈరోజు వెండి కూడా భారీగా తగ్గింది.. నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and silver price falls down
Today Gold Rate: and silver price falls down

Read More: Credit Card: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..  అయితే ఈ విషయాలు మిస్ కాకండి..!!

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే రూ.250 తగ్గింది దీంతో ఈరోజు ధర రూ. 45,000 కు చేరింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ.360 తగ్గింది దీంతో ఈ రోజు బంగారం ధర రూ.49,010 కి దిగివచ్చింది. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, కేరళ , బెంగళూరు, భువనేశ్వర్, మంగళూర్, మైసూర్ లో కూడా ఇలానే ఉన్నాయి.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు కూడా అదే బాటలో పయనించింది. దీంతో వరుసగా రెండో రోజు కూడా వెండి ధర తగ్గింది. ఈరోజు వెండి ధర భారీగా తగ్గింది. నిన్నటి రేటు తో చూసుకుంటే ఏకంగా రూ.1100 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,200 కి చేరింది.. నేడు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N