NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్తున్న బంగారం, వెండి..!! ఈ నెలలో ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే చేరిన బంగారం ధరలు..!!

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Today Gold Rate: (6/6/21) బంగారం ధరలు అసలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో.. ఒక అంచనా వేయలేము.. ఈనెలలో మూడు సార్లు బంగారం ధరలు పెరుగుతాయి.. ఒకసారి బంగారం ధర తగ్గింది.. ఒకసారి స్థిరంగా ఉంది.. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు దూసుకెళ్తున్నాయి.. బంగారం ధర కొండెక్కింది.. పసిడి ధర మిన్నంటుతోంది.. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. అదే దారిలో వెండి కూడా నడిచింది.. నేటి బంగారం, వెండి రేట్లు ఏవిధంగా ఒకసారి పరిశీలిద్దాం..

Today Gold Rate: and silver price hike
Today Gold Rate and silver price hike

Read More: Gastric problem: కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టండిలా..

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 కి ఎగిసింది నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.400 పెరిగింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070 కి చేరింది.. నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.430 పెరిగింది.. ఈరోజు నమోదైన బంగారం ధరలు (1/6/2021) కూడా ఇవే బంగారం ధరలు నమోదయ్యాయి.. ఈ ఐదు రోజుల్లో మూడు సార్లు బంగారం ధరలు పెరిగి.. ఒకసారి స్థిరంగా ఉంటూ.. ఒకసారి తగ్గింది.. ఈరోజు ఈ నెలలో ఎక్కడైతే ధరలు ప్రారంభమయ్యాయో తిరిగి అక్కడికే చేరుకున్నాయి.. నిన్న భారీగా తగ్గిన వెండి ధరలు ఈరోజు అమాంతం పడిపోయాయి.. ఈరోజు కిలో వెండి ధర రూ.76,300 కి దూసుకెళ్లింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ.800 పెరిగింది.. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు..

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju