ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!! వెండి జిగేల్..!!

Share

Today Gold Rate: (14/7/2021) పసిడి ప్రియులకు ఝలక్.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు పైపైకి కదిలాయి.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేటి బంగారం, వెండి ధరలు ప్రధాన నగరాలలో ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: And silver price hike
Today Gold Rate: And silver price hike

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ.150 పెరిగింది దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,800 కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే 160 పెరిగి రూ.48,880 కి ఎగసింది. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, భువనేశ్వర్, బెంగళూరు, కేరళ, మంగళూరు, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు రెట్టింపు వేగంతో పెరిగింది.. ఈరోజు వెండి ధర జిగేల్ మంటుంది. నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ.600 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.74,400 కి చేరింది.


Share

Related posts

YS Jagan : బిగ్ బ్రేకింగ్…వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు పిటిషన్

somaraju sharma

VK Sasikala : తమిళనాడులో శశికళోదయం! తిరిగి “అమ్మ”తరహా రాజకీయం?

Yandamuri

సల్మాన్ సినిమా ఎందుకు ఒప్పుకుందో బయట పెట్టిన పూజా హెగ్డే ..!

GRK