NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: తటస్థంగా బంగారం.. దిగొచ్చిన వెండి.. నేటి రేట్లు ఇలా..

Today Gold Rate: పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు తటస్థంగా ఉన్నాయి.. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఈరోజు పసిడి ధరలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. ఒకవైపు బంగారం ధర స్థిరంగా ఉంటే.. మరోవైపు మాత్రం వెండి ధర మాత్రం తగ్గింది. ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త గా చెప్పవచ్చు.. నేటి రేట్లు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: Constant Silver Price falls down
Today Gold Rate Constant Silver Price falls down

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.44,700 వద్ద స్థిరంగా కొనసాగుతోంది అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి ధర రూ.48,770 వద్ద తటస్థంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం హెచ్చుతగ్గులు, డాలర్ విలువ, క్రిప్టో కరెన్సీ, బ్యాంకులలో నిల్వ ఉన్న బంగారం, వాటి వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతాయని గమనించాలి..

వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర ఈరోజు కూడా అదే తోవలో పయనించింది. ఈరోజు కూడా వెండి ధర తగ్గింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా వెండి ధర లో తగ్గుదల నమోదైంది. నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ.300 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.72,000కి చేరింది..

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!