NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Today Gold Rate: (29/6/2021) వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఈ రోజు బంగారం ధర లలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు.. నేటి బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: constant silver price hike
Today Gold Rate: constant silver price hike

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర రూ.44,110 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110 కొనసాగుతోంది.. బంగారం ధరలు హెచ్చుతగ్గులు రావడానికి పలు అంశాలు ప్రభావం చూపుతాయని గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్ విలువ పెరగడం, బ్యాంకుల వద్ద నిల్వ ఉన్న బంగారం, వాటి వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్దాలు, బాండ్ ఈల్డ్ వంటి అంశాలు బంగారం హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతాయి.. వరుసగా రెండు రోజులుగా స్థిరంగా ఉంటున్న వెండి ధరలు ఈరోజు ఊపందుకున్నాయి. ఈరోజు వెండి ధరలు పెరిగాయి . నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.100 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,500 కి ఎగసింది..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju