NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: తటస్థంగా బంగారం.. పైపైకి కదిలిన వెండి.. నేటి రేట్లు ఇలా..!!

Today Gold Rate: (6/7/2021) వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు బంగారం ధరలలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. నిన్నటి ధర వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.. బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం పైపైకి కదిలింది.. ఈరోజు బంగారం, వెండి రేట్లు ఒకసారి పరిశీలిద్దాం..

Today Gold Rate: constant silver price hike
Today Gold Rate: constant silver price hike

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.44,310 వద్ద స్థిరంగా ఉంది అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం నిన్నటి ధర రూ.48,340 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పెరుగుదల, డాలర్ విలువ పెరగడం, బ్యాంకుల్లో నిల్వ ఉన్న బంగారం, వాటి వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధర హెచ్చుతగ్గుల పై ప్రభావం చూపిస్తాయని గమనించాలి.. నిన్న తటస్థంగా ఉన్న వెండి ధర ఈరోజు పైపైకి కదిలింది.. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.100 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.75,000 కి ఎగసింది.. ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N