NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

Today Gold Rate: (29/5/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. మొన్న పెరిగిన బంగారం ధరలు నిన్న తగ్గాయి.. ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు దిగివచ్చాయి.. బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అసలు అంచనా వేయలేము.. ఒకసారి తగ్గుతాయి.. ఒకసారి స్థిరంగా ఉంటాయి.. వెంటనే పెరుగుతాయి.. బంగారం ధర ఎప్పుడు పెరుగుతాయో అస్సలు అర్థం కాదు.. ఈ నెలలో చాలా రోజుల తర్వాత బంగారం తగ్గాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

Today Gold Rate: falls down silver price hike
Today Gold Rate falls down silver price hike

Read More: IIT Goa: ప్రశ్న మీదే.. జవాబు మీదే.. ఐఐటీ గోవా క్వశ్చన్ పేపర్ వైరల్..!! 

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700 కి పడిపోయింది.. నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.200 తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,860 కి క్షీణించింది.. నిన్నటి ధర తో పోల్చితే 240 తగ్గింది.. దీంతో వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి.. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభ తరుణంగా చెప్పవచ్చు.. ఒకవైపు బంగారం ధరలు తగ్గితే.. మరోవైపు వెండి ధరలు పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ.76,100 కి ఎగిసింది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.400 పెరిగింది..

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju