NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి పరుగులకు బ్రేక్.. వెండి జిగేల్.. తాజా ధరల అప్డేట్స్..!!

Today Gold Rate: And silver price hike

Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఈరోజు పడింది బ్రేక్ పడింది.. నేడు బంగారం ధరలు దిగివచ్చాయి. పసిడి ధర వెలవెలబోతోంది. బంగారం ధర నేల చూపులు చూస్తోంది. ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు. ప్రధాన నగరాలలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

Today Gold Rate: falls down silver price hike
Today Gold Rate falls down silver price hike

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.350 తగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,900 కి చేరింది. అదే విధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే ఏకంగా రూ.390 తగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.48,980 కి దిగివచ్చింది. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, భువనేశ్వర్, బెంగళూరు, కేరళ, మైసూర్, మంగుళూరు లలో కూడా ఇలాగే ఉన్నాయి. నిన్న అమాంతం పడిపోయిన వెండి ధర ఈరోజు పైపైకి దూసుకెళ్లింది. ఈరోజు వెండి ధర జిగేల్ మంటుంది. నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ. 4000 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 71,500 కి దూసుకెళ్లింది.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju