NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Survey No.3: “సర్వే నెం.3” కి భానుశ్రీ సిద్ధం..!!

Survey No.3: బిగ్ బాస్ 2 తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది భానుశ్రీ.. దీంతో వరుస సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటుంది.. భానుశ్రీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం సర్వే నెం.3.. ఆదివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది..

Bhanu Sri Survey No.3: movie officially started
Bhanu Sri Survey No.3: movie officially started

Read More: Anushka – Naveen: అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమా కిర్రాక్ టైటిల్..

వాయిజ సినీ క్రియేషన్స్ పై డి రామకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది . మెకా హేమ సుందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక ప్రముఖ హీరో గెస్ట్ రోల్ లో అలరించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ప్రభాస్ బిల్లా సినిమా నిర్మాత డి నరేందర్, నిర్మాత బెల్లంకొండ సురేష్ హాజరై చిత్ర యూనిట్ ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిర్మాత మెకా హేమ సుందర్ మాట్లాడుతూ.. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది ఇది నాకు రెండో చిత్రం కరోనా పరిస్థితుల్లో అసలు సినిమాలు నిర్మించకూడదు అనుకున్నాను. అయితే ఈ కథ విన్నాక ఎంతో ఎగ్జైట్ అయ్యాను. కచ్చితంగా ఈ కథను ప్రేక్షకులకు అందించాలని అనిపించింది. అందుకే ఈ సినిమాను ప్రారంభించాము. కథకు అనుగుణంగా ఆర్టిస్టులు కూడా చక్కగా కుదిరారు అని తెలియజేశారు. ఈ చిత్రంలో రాజేష్, దిల్ రమేష్, విజయ్, రమణా రెడ్డి, ఇంతియాజ్ దాన పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu