Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!
Share

Today Gold Rate: (12/7/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కూడా అదే బాటలో పయనించాయి.. దీంతో వరుసగా రెండో రోజు బంగారం ధరలు తటస్థంగా ఉన్నాయి.. ఇదే నెలలో ఇంతకుముందు రెండు సార్లు బంగారం ధర స్థిరంగా ఉంది అప్పుడు తెలంగాణా ఉన్న ప్రతిసారీ రెట్టింపు వేగంతో బంగారం ధరలు పెరిగాయి.. కాబట్టి బంగారం మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. అలాగే ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినా కూడా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉండడం గమనార్హం.. నేటి బంగారం వెండి, ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and silver price constant
Today Gold Rate: and silver price constant

Read More: Skylab: సత్యదేవ్ – నిత్యమీనన్ తో కలిసి స్కైలాబ్ చుట్టొద్దామా.. 

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.44,750 వద్ద తటస్థంగా ఉంది అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.48,820 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, కేరళ, మంగళూరు, భువనేశ్వర్, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న పైపైకి కదిలిన వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఈరోజు కిలో వెండి ధర రూ.74,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. నేడు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు.


Share

Related posts

Acharya : మెగాస్టారా మజాకా? స్టెప్పులు చింపేశాడు

Arun BRK

ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణస్వీకారం

Mahesh

బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసా?

Teja