Today Gold Rate: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. అదే ట్రెండ్ కొనసాగనుందా..!!

Share

Today Gold Rate: పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కూడా అదే బాట పయనించాయి. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు బంగారం ధర లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ నెలలో బంగారం ధరలు నాలుగు సార్లు స్థిరంగా ఉన్నాయి. రెండు సార్లు బంగారం ధరలు పెరిగితే, ఒకసారి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి అంటే పసిడి ధరలు స్థిరంగా ఉంటే పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా. మార్కెట్ విశ్లేషకులు కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు..

Today Gold Rate: and silver price constant
Today Gold Rate: and silver price constant

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.44,700 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.48,770 వద్ద స్థిరంగా ఉంది.. ఇవే బంగారం ధరలు భువనేశ్వర్, కేరళ, మంగళూరు, మైసూర్, విజయవాడ, వరంగల్, వైజాగ్ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు స్థిరంగా ఉంది. ఇవ్వాళ వెండి ధర లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఈరోజు కిలో వెండి ధర నిన్నటి రేటు రూ.72,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. నేడు బంగారం వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి కూడా చెప్పవచ్చు.


Share

Related posts

సీఎస్‌కు మరో సారి లేఖ.. ! నిమ్మగడ్డ వెనక్కు తగ్గేలా లేరుగా..!!

somaraju sharma

Nidhi agarwal : నిధి అగర్వాల్ నెగిటివ్ రోల్..మెప్పిస్తుందా..?

GRK

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ బజ్ లో యాంకర్ రవి .. సన్నీ, షణ్ముక్ లాపై షాకింగ్ కామెంట్స్..!!

sekhar