NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: బంగారం ధర జిగేల్.. వెండి పతనం.. నేటి ధరలు ఇలా..!!

Today Gold Rate: (3/7/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు కూడా అదే బాటలో పయనించాయి.. దీంతో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి.. బంగారం ధర ఆకాశాన్ని చూస్తోంది.. పసిడి ధర జిగేల్ మంటుంది.. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతూ ఉంటే.. మరోవైపు వెండి దిగొచ్చింది.. ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం..!!

Today Gold Rate: hike silver price falls down
Today Gold Rate: hike silver price falls down

Read More: Height Growth: హైట్ పెరగాలని అనుకుంటున్నారా.. అయితే ఇవి తింటున్నారా..

శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ. 200 పెరిగింది. దీంతో ఈరోజు బంగారం ధర రూ.44,200 కి చేరింది అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.220 పెరిగింది దీంతో ఈ రోజు బంగారం ధర 48,220 కి చేరింది. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్, కేరళలో కూడా ఈ విధంగానే ఉన్నాయి.. నిన్న దూసుకెళ్లిన వెండి ఈరోజు అమాంతం చతికిలబడింది.. ఈరోజు వెండి ధర దిగి వచ్చింది. నిన్నటి రేటు తో పోలిస్తే వెండి ధర 200 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,900 కి క్షీణించింది.. ఈరోజు వెండి కొనాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు..

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?