NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Induvadana: ఇందువదన లో ఇందు, వాసుల ఫస్ట్ లుక్..!! ఇందు బోల్డ్ లుక్ వైరల్..!!

Induvadana: వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ తో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఇందువదన“..!! ఇటివల ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా వైరల్ అయింది.. అలాగే ఇందువదన కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేయగా విశేష స్పందన లభించింది.. తాజాగా ఈ చిత్రం లోని ఇందు, వాసు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్..!! తాజాగా విడుదలైన ఫర్నాజ్ శెట్టి బోల్డ్ లుక్ అందరిని ఆకట్టుకుంది..!!

Induvadana: movie Indu and Vasu first look revealed
Induvadana: movie Indu and Vasu first look revealed

Read More: Gangubai Kathiawadi: ఆలియా భట్ గంగుభాయ్ కతీయావాడి షూటింగ్ కంప్లీట్..!! రిలీజ్ డేట్ ఎప్పుడంటే..!!

గిరిజన యువతి ఇందు పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ సినిమా లో వరుణ్ సందేశ్ ఫారెస్ట్ ఆఫీసర్ వాసు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ధనరాజ్, మహేష్ విట్టా, జ్యోతి, పార్వతీశం, తాగుబోతు రమేష్, వంశీకృష్ణ, సురేఖవాణి, కృతిక, జెర్సీ మోహన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఎమ్ఎస్ఆర్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకెటి అందిస్తున్నారు. శివ కాకాని ఈ సినిమా కు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ తోనే అంచనాలను పెంచేసాడు వరుణ్ సందేశ్.. ఇప్పుడు ఇందు బోల్డ్ లుక్ తో మరోసారి అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. ఈ సినిమాతో హిట్ కొట్టేలా ఉన్నాడు వరుణ్ సందేశ్..

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N